గగన గంగా వాహిని
తల్లీ! విద్యనొసంగి యధ్యయనమున్తాదాత్మ్యమున్నిండుగానుల్లమ్మందున నింపి నన్ను నిక నీవుద్ధారణన్జేయుమా!ముల్లోకమ్ముల రక్షవై నిలిచి నిర్మోహమ్ము నెట్లుందువోతల్లీ! నమ్మితి భారతీ! భగవతీ! త్రైగుణ్య విద్యానిధీ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి