గగన గంగా వాహిని
పదమున్భాసిలు నర్థమున్నిలుపగా, ప్రాశస్తమౌ విద్యతో,చదువున్మిన్నగ నెంచి,నిన్గొలుచు సత్సంగమ్మునన్, శారదే!మది నీ రూపము నిల్పి వందనములంబల్కంగ, ప్రేమమ్ముతోసదసద్భేదము తెల్పి, సార్థకముగా జన్మంబు సేయంగదే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి