చలిగాలుల పులికోరలు జడిపించెడు వనిలో
పులకింతల కదలాడుచు మురిపించెడు తరువు
ల్తిలకింపగ కనువిందుగ దివియో నిది యనగా
తలపొక్కటి మదిలోపల దరహాసమునిడెనోయ్.
పులకింతల కదలాడుచు మురిపించెడు తరువు
ల్తిలకింపగ కనువిందుగ దివియో నిది యనగా
తలపొక్కటి మదిలోపల దరహాసమునిడెనోయ్.
-లక్ష్మీదేవి.
శివశంకర వృత్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి