మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
14, డిసెంబర్ 2024, శనివారం
నిరీహ
ని
రీ
హ రూపమై నిరాశ
నిం
డినట్టి జన్మలో
క
రా
వలంబమై సదూహ
కా
చె నన్ను, దివ్యమౌ
స
రా
గమాలపించు స్నేహ
సౌ
రభంపు పుష్పమై.
వ
ర
మ్ము వచ్చి నన్నుఁ జేరె
వా
నవిల్లు సొంపుతో
-లక్ష్మీదేవి
పంచచామరము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి