మందాకిని
గగన గంగా వాహిని
Blogger Hacks
Blogger Hacks
Loading...
Click Here To Grab This Widget
~Design By-
Blogdoctor
.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నేను
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
1, జనవరి 2026, గురువారం
తల్లీ!
తల్లీ శారద! సత్య తత్త్వమున నిత్యానంద సంధాత్రివై,
యుల్లాసమ్మను రథ్యమార్గమున సంయోగమ్ము లక్ష్యమ్ముగా
కల్లోలమ్ముల లోకరీతులను నిష్కాసించు తత్వమ్ముతో
ముల్లోకమ్ములఁ గాచుకొమ్మనుచు నే మ్రొక్కంగ దీవింపవే.
-
లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Grab this Widget ~ World Of Blogging
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి