గగన గంగా వాహిని
నీలపు రాత్రులంబొదిగి స్నిగ్ధసువర్ణ దినాళులందు నున్మీలిత నేత్ర! నిభ్భువిని మేలిమి యన్నులమిన్నఁ జేసి, మమ్మేలితి! చిత్రమేమనగ హృద్యమ ప్రాకృత దృశ్యవీక్షణాలాలసఁగోలుపోయినది లౌకికజీవనమేమి కాలమో!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి