గగన గంగా వాహిని
కొలువై నీవుండుతావున్కొరత కలుగునే కోమలాంగీ! వరాంగీ!పలుకే తాఁదొల్కుఁ దేనెల్వఱదఁగొనఁగ శర్వాణి! చిచ్ఛ్యామలాంగీ!తలతున్నిన్నెందు నన్ నీదరినిఁ గొనుము కాదంబినీ! మంగళాంగీ!చెలిమిన్పాడంగనిమ్మా, చిలుకపలుకులన్శీతపుత్రీ శుభాంగీ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి