గగన గంగా వాహిని
తల్లీ! దండములమ్మ ! నవ్యనవనీతంబైన సింగారమైకల్లోలంబుల పాల సంద్రమున, బంగారంపు పూబంతివైయుల్లాసమ్ముగ నేల గర్భమున, సద్యోజాత సన్మూర్తివైఫుల్లాబ్జాక్షి జనించి, శ్రీహరిని సమ్మోహించి చేబట్టితే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి